Home> జాతీయం
Advertisement

Intelligence Bureau Recruitment 2020: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 2000 ఉద్యోగాలు, అర్హత, పూర్తి వివరాలు

Intelligence Bureau Recruitment 2020:  ఇంటెలిజెన్స్ బ్యూరో (IB 2020 Jobs) జ‌న‌ర‌ల్ సెంట్రల్ స‌ర్వీస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేషన్ లేక తత్సమాన అర్హత గత డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థుల వయసు కనిష్టంగా 18 ఏళ్లు, గరిష్ట పరిమితి 27ఏళ్లకు మించరాదు.

Intelligence Bureau Recruitment 2020: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 2000 ఉద్యోగాలు, అర్హత, పూర్తి వివరాలు

Intelligence Bureau Recruitment 2020:  కేంద్ర హోంశాఖ‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB 2020 Jobs) జ‌న‌ర‌ల్ సెంట్రల్ స‌ర్వీస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. గ్రూప్-సి (నాన్ గెజిటెడ్‌, నాన్ మినిస్టీరియ‌ల్‌) విభాగాలలో మొత్తం 2000 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ (ఏసీఐఓ) (గ్రేడ్‌-2)/ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు (Jobs 2020) భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు - 200 పోస్టులు
కేట‌గిరీల వారీగా పోస్టుల వివరాలు..
అన్‌రిజ‌ర్వ్‌డ్ ‌ - 989 పోస్టులు
ఈడ‌బ్ల్యూఎస్‌ - 113 పోస్టులు
ఓబీసీ - 417 పోస్టులు
ఎస్సీ - 360 పోస్టులు
ఎస్టీ - 121 పోస్టులు

Also Read: Telangana Jobs 2020: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau) తాజా ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ లేక తత్సమాన అర్హత గత డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థుల వయసు కనిష్టంగా 18 ఏళ్లు, గరిష్ట పరిమితి 27ఏళ్లకు మించరాదు. కాగా, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గరిష్ట వయోపరిమితో స‌డ‌లింపు కల్పించారు.

అధికారిక వెబ్‌సైట్, దరఖాస్తు చేసుకునేందుకు క్లిక్ చేయండి

దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో 
సెలక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష (ఆన్‌లైన్), ఇంటర్వ్యూ
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 19.12.2020
ఫీజు చెల్లింపు, దరఖాస్తు చివరితేది: 09.01.2021
SBI చలనాతో ఫీజు చెల్లించే చివరితేది: 12.01.2021

Also Read: SBI Recruitment 2020: భారీగా ఉద్యోగాలకు SBI నోటిఫికేషన్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Read More